చంద్రబాబు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఐటీడీపీ

ABN , First Publish Date - 2022-04-20T18:19:50+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీడీపీ కార్యకర్తలు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఐటీడీపీ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీడీపీ కార్యకర్తలు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు హయాంలో తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఆన్లైన్‌లో అధినేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నాటి అభివృద్ధి- నేటి అరాచకం మధ్య తేడాను ప్రజలు గమనించాలంటూ ఐటీడీపీ వీడియోలు విడుదల చేసింది. కియా, హెచ్ సీఎల్, పట్టిసీమ, హైటెక్ సిటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల వద్దకు వెళ్లి అక్కడి నుంచి  చంద్రబాబుకు ఐటీడీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-04-20T18:19:50+05:30 IST