చంద్రబాబుకు గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

ABN , First Publish Date - 2021-08-09T20:57:28+05:30 IST

హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

చంద్రబాబుకు గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

కృష్ణాజిల్లా: హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు చంద్రబాబును కలిశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు రోడ్డు మార్గాన బయలుదేరి నేరుగా ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు.

Updated Date - 2021-08-09T20:57:28+05:30 IST