ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-01-08T03:45:01+05:30 IST

ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి చంద్రబాబు లేఖ

ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి చంద్రబాబు లేఖ

చిత్తూరు: ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం మండలం దాసెగోనూరు చెరువు కట్టకు వెంటనే పూర్తిస్థాయి మరమ్మతులు చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు. 2021 డిసెంబర్‌లో వచ్చిన వరదలకు చెరువు కట్ట దెబ్బతిందని, చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేశారని చంద్రబాబు అన్నారు. కుప్పంలోని చెరువులను కనెక్ట్ చేసేందుకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-01-08T03:45:01+05:30 IST