చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

ABN , First Publish Date - 2021-12-20T10:05:56+05:30 IST

చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

తిరుపతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మనవడి రిసెప్షన్‌ ఆదివారం సాయంత్రం తిరుపతి సమీపం కరకంబాడిలోని అమరరాజ ఫంక్షన్‌ హాల్లో జరిగింది. ఏర్పేడు మండలం జంగాలపల్లెకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత పొన్నారావు కుమారుడి రిసెప్షన్‌ ఆయన ఇంటి వద్ద జరిగింది. ఈ రెండు కార్యక్రమాలకూ చంద్రబాబు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. 

Updated Date - 2021-12-20T10:05:56+05:30 IST