రేపు చంద్రబాబు పుట్టినరోజు.. పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటన

ABN , First Publish Date - 2022-04-19T22:27:00+05:30 IST

రేపు చంద్రబాబు పుట్టినరోజు.. పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటన

రేపు చంద్రబాబు పుట్టినరోజు.. పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటన

అమరావతి: బుధవారం రోజు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఉదయం నుంచి పార్టీ ఆఫీసులో చంద్రబాబు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు నూజివీడులో పర్యటించనున్నారు.  అగ్రిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-04-19T22:27:00+05:30 IST