కోవిడ్ కేసులు తగ్గడంతో కర్ఫ్యూ ఎత్తివేసిన చండీగఢ్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-02-11T00:39:09+05:30 IST

కోవిడ్ కేసులు తగ్గడంతో కర్ఫ్యూ ఎత్తివేసిన చండీగఢ్ ప్రభుత్వం

కోవిడ్ కేసులు తగ్గడంతో కర్ఫ్యూ ఎత్తివేసిన చండీగఢ్ ప్రభుత్వం

రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గడంతో చండీగఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం నుంచి రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మార్కెట్లు, సినిమా హాళ్లు, మాల్స్, హోటళ్లు, బార్లు మరియు జిమ్‌లపై విధించిన అన్ని ఆంక్షలు ఎత్తివేయబడ్డాయని ప్రభుత్వం వెల్లడించింది. పాఠశాలలు మరియు విద్యా సంస్థలు ఫిబ్రవరి 14 నుంచి ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ పద్ధతిలో పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయని రాష్ట్ర సర్కారు తెలిపింది. చండీగఢ్ బర్డ్ పార్క్ మరియు రాక్ గార్డెన్ శనివారం నుంచి తెరవబడతాయని ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2022-02-11T00:39:09+05:30 IST