Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాంగ్రెస్‌కు చల్మెడ రాజీనామా

కరీంనగర్: కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్ నేత చల్మెడ లక్ష్మీనరసింహరావు రాజీనామా చేశారు. త్వరలో టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ గెలుపు కోసం పని చేశారని ఆరోపించారు. వేములవాడ టికెట్ ఆశించి టీఆర్ఎస్‌ పార్టీలో చేరడం లేదన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్నారు. 


Advertisement
Advertisement