Abn logo

చల్ల పునుగులు (వీడియో)

ఎడతెరిపి లేకుండా వర్షాలు.. ఆపై కరోనా కాలం.. మరి వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏదో ఒకటి తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇప్పుడు అందరిలోనూ కరోనా భయమే.. బయట ఏం తినాలన్నా ఆలోచించి తినే సమయం వచ్చింది. అందుకే రుచిగా, ఇంట్లోనే వేడి వేడిగా పునుగులు వేసుకుంటే వావ్వా అనుకుంటూ తినేయొచ్చు. పైన చూపించిన వీడియో ఒక్కసారి చూస్తే వేడి వేడి పునుగులు ఇంట్లోనే చేసుకోవచ్చు.. 


సేమియా కట్‌ లెట్‌సేమియా పకోడిరాగి అటుకులతో ఆధరువులునల్లబెల్లం సంకటిమజ్జిగ సంకటిమొక్కజొన్న అటుకులతో...బీట్‌రూట్‌ అటుకులతో..అలసంద వడలుక్యాబేజీ వడలుకార్న్‌ పనీర్‌ సమోసా
Advertisement
Advertisement