సమస్యల్ని పరిష్కరిస్తాం, సమ్మెను విరమించండి

ABN , First Publish Date - 2020-08-13T08:06:44+05:30 IST

పౌర సరఫరాల సంస్థలో పనిచేసే హమాలీల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమని

సమస్యల్ని పరిష్కరిస్తాం, సమ్మెను విరమించండి

  • హమాలీలకు పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పౌర సరఫరాల సంస్థలో పనిచేసే హమాలీల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మెను తక్షణమే విరమించి విధుల్లో చేరాలని హమాలీ యూనియన్లను కోరుతూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  

Updated Date - 2020-08-13T08:06:44+05:30 IST