ఎస్సార్‌నగర్‌లో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు

ABN , First Publish Date - 2021-05-12T18:13:06+05:30 IST

హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ శ్రీనివాస్

ఎస్సార్‌నగర్‌లో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు

హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్‌లో, నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ మెడలో నుంచి ఒకటిన్నర తులం బంగారు గొలుసును స్నాచర్లు లాక్కెళ్లారు. బైక్‌పై వచ్చి చైన్‌ను లాక్కొని మధురానగర్ వైపు పారిపోయినట్లు సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు గుర్తించారు.


Updated Date - 2021-05-12T18:13:06+05:30 IST