జీడీపీ గణాంకాలను తగ్గించారు!

ABN , First Publish Date - 2020-06-04T07:44:42+05:30 IST

కరోనా వైరస్‌ కాచుకొని ఉంది. ఆ ముప్పును తొలగించలేకపోయారు. కానీ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. కరోనా వైరస్‌ కేసులను తగ్గిస్తారని అందరూ అనుకొన్నారు. కానీ మోదీ సర్కారు జీడీపీ గణాంకాలను గణనీయంగా...

జీడీపీ గణాంకాలను తగ్గించారు!

కరోనా వైరస్‌ కాచుకొని ఉంది. ఆ ముప్పును తొలగించలేకపోయారు. కానీ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. కరోనా వైరస్‌ కేసులను తగ్గిస్తారని అందరూ అనుకొన్నారు. కానీ మోదీ సర్కారు జీడీపీ గణాంకాలను గణనీయంగా తగ్గించేసింది.

- రాజీవ్‌ బజాజ్‌, పారిశ్రామికవేత్త 


Updated Date - 2020-06-04T07:44:42+05:30 IST