Central Leather Researchలో టెక్నీషియన్లు

ABN , First Publish Date - 2022-05-28T17:09:31+05:30 IST

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(Central Leather Research Institute)(సీఎల్‌ఆర్‌ఐ)... టెక్నీషియన్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

Central Leather Researchలో టెక్నీషియన్లు

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(Central Leather Research Institute)(సీఎల్‌ఆర్‌ఐ)... టెక్నీషియన్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 55

ట్రేడులు: లెదర్‌ గూడ్స్‌ మేకర్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ఫుట్‌వేర్‌ మేకర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ తదితరాలు

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.33,875 చెల్లిస్తారు

ఎంపిక: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 20

వెబ్‌సైట్‌: https://www.clri.org/

Updated Date - 2022-05-28T17:09:31+05:30 IST