ఆదివాసి హక్కులను కాలవాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-08-16T03:49:42+05:30 IST

ఆదివాసిల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని తెలంగాణ ప్రజా పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వీరయ్య అన్నారు. కోయపోచగూడ గ్రామాన్ని సోమవారం సీఎంఎం, సీఐటీయూ నాయకులతో కలిసి సందర్శించారు. అటవీ భూములను సాగు చేస్తూ జీవిస్తున్న గిరిజనులను అధికారులు వేధించడం సరికాదన్నారు.

ఆదివాసి హక్కులను కాలవాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కోయపోచగూడలో గిరిజనులతో మాట్లాడుతున్న ప్రజా పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వీరయ్య

దండేపల్లి, ఆగస్టు 15: ఆదివాసిల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని తెలంగాణ ప్రజా పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వీరయ్య అన్నారు. కోయపోచగూడ గ్రామాన్ని సోమవారం సీఎంఎం, సీఐటీయూ నాయకులతో కలిసి సందర్శించారు. అటవీ భూములను సాగు చేస్తూ జీవిస్తున్న గిరిజనులను అధికారులు వేధించడం సరికాదన్నారు.  జైలుకు వెళ్లి గిరిజన మహిళలతో ఆయ న మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రవి,  అశోక్‌,  రంజిత్‌కుమార్‌, మండల నాయకులు బుచ్చన్న, రాజేశ్వరీ, అబ్ధుల్లా పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-16T03:49:42+05:30 IST