Abn logo
Sep 26 2021 @ 01:44AM

శ్రీవారి సేవలో ప్రముఖులు

గోపీచంద్‌ - రమాప్రభ

తిరుమల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తిరుమలేశుడిని శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో సీనియర్‌ సినీ నటి రమాప్రభ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు.