Abn logo
Sep 27 2020 @ 21:31PM

డాటర్స్ డే స్పెషల్‌: మా డాటర్స్ ఏంజెల్స్ అంటున్న స్టార్స్

Kaakateeya

సెప్టెంబర్‌ 27 ఇంటర్‌నేషనల్‌ డాటర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలందరూ తమ డాటర్స్‌తో ఉన్న అనుబంధాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్ చేశారు. తమ కుమార్తెలను ఏంజెల్స్‌గా వారు వర్ణించారు. డాటర్స్‌ డేని సెలబ్రేట్‌ చేసుకున్న సెలబ్రిటీలలో మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌, మాస్‌ రాజా రవితేజ, మెగా బ్రదర్‌ నాగబాబు, మారుతి, లక్ష్మీ మంచు, మీనా, సంపత్ నంది వంటి సెలబ్రిటీలందరో వారి కుమార్తెలతో దిగిన ఫొటోలను షేర్‌ చేసి.. అందరకీ డాటర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరూ వారి మేనకోడల్ని ముద్దాడుతున్న ఫొటోని షేర్ చేశారు.Advertisement
Advertisement