ఒమన్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ABN , First Publish Date - 2022-04-22T02:35:16+05:30 IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు ఘనంగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒమన్‌

ఒమన్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ఎన్నారై డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు ఘనంగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒమన్‌లోని టీడీపీ, చంద్రబాబు అభిమానులు విజనరీ లీడర్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. 




Updated Date - 2022-04-22T02:35:16+05:30 IST