హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్ ఇంట్లో సీబీఐ తనిఖీలు

ABN , First Publish Date - 2022-02-11T02:35:14+05:30 IST

జిల్లాలోని హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్ మారుతిరెడ్డి

హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్ ఇంట్లో సీబీఐ తనిఖీలు

అనంతపురం: జిల్లాలోని హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్ మారుతిరెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మారుతిరెడ్డిని అదుపులోకి తీసుకుని సీబీఐ గోప్యంగా విచారిస్తున్నది. జడ్జీలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. 

Updated Date - 2022-02-11T02:35:14+05:30 IST