కడప: సీబీఐ అధిరారి రామ్‌సింగ్‌పై కేసు నమోదయింది. రామ్‌సింగ్‌పై పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో సీబీఐ అధికారి రామ్‌సింగ్ వేధిస్తున్నారని కడప కోర్టులో ఉదయ్ కుమార్ రెడ్డి పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్యకేసులో అనుమానితుడిగా ఉదయ్‌కుమార్‌ను సీబీఐ పలుమార్లు విచారించింది.
ఇవి కూడా చదవండి