Amaravathi: చింతమనేని ప్రభాకర్‌‌పై నమోదైన కేసు కొట్టివేత

ABN , First Publish Date - 2022-05-13T21:55:20+05:30 IST

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌పై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. మహిళలపై దాడి చేశారని 2011లో ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చింతమనేని ప్రభాకర్‌‌పై కేసు

Amaravathi:  చింతమనేని ప్రభాకర్‌‌పై నమోదైన కేసు కొట్టివేత

అమరావతి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌పై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. మహిళలపై దాడి చేశారని 2011లో ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చింతమనేని ప్రభాకర్‌‌పై కేసు నమోదు అయ్యింది. శుక్రవారం విజయవాడ ప్రజా ప్రతినిధుల న్యాయస్థానానికి చింతమనేని హాజరయ్యారు. నేరం రుజువు కాకపోవడంతో చింతమనేనిపై నమోదైన కేసును  న్యాయమూర్తి  కొట్టివేశారు.

Read more