టీడీపీ కార్యకర్తపై కేసు
ABN , First Publish Date - 2020-06-01T09:00:34+05:30 IST
సీఎం జగన్ బెస్ట్ సీఎం అని నిరూపించాలని సవాల్ విసురుతూ టిక్‌టాక్‌లో వీడియో పోస్టు చేసిన టీడీపీ కార్యకర్తపై పోలీసులు ..
టిక్‌టాక్‌లో సీఎం జగన్‌కు సవాల్ చేసినందుకు..
పత్తికొండ, మే 31: సీఎం జగన్ బెస్ట్ సీఎం అని నిరూపించాలని సవాల్ విసురుతూ టిక్‌టాక్‌లో వీడియో పోస్టు చేసిన టీడీపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన గోవింద్ గౌడ్ ఇటీవల పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్ అయింది. దీనిపై వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర్లు పత్తికొండ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గోవింద్ గౌడ్‌పై కేసు నమోదు చేశారు.