నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2021-04-16T19:47:34+05:30 IST

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.

నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభణ

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజుకు 700లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నల్గొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల కలెక్టర్లు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారు హోం క్వారయింటైన్‌లో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని వైద్యాధికారులు అధికారికంగా ప్రకటించలేదు.

Updated Date - 2021-04-16T19:47:34+05:30 IST