అబ్బ.. పేక ముక్కలేం కలిపాడు!

ABN , First Publish Date - 2020-04-08T01:04:45+05:30 IST

పేకాట.. ఒక్క జోకర్ ముక్కతో రాజును బంటులా.. బంటును రాజులా మార్చేసే ఓ గొప్ప ఆట. ఈ ఆట ఆడేవాళ్లలో కొందరు ప్రొఫెషనల్స్.. పేక ముక్కలు కలుపుతుంటే, ఆట రాకపోయినా మనకూ ముక్కలు కలపాలనిపిస్తుంది.

అబ్బ.. పేక ముక్కలేం కలిపాడు!

ఇంటర్నెట్ డెస్క్: పేకాట.. ఒక్క జోకర్ ముక్కతో రాజును బంటులా.. బంటును రాజులా మార్చేసే ఓ గొప్ప ఆట. ఈ ఆట ఆడేవాళ్లలో కొందరు ప్రొఫెషనల్స్.. పేక ముక్కలు కలుపుతుంటే, ఆట రాకపోయినా మనకూ ముక్కలు కలపాలనిపిస్తుంది. ఈ వీడియో కూడా అలాంటిదే. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో మీరూ ఓసారి చూడండి. నల్లటి పేక ముక్కలు ఉపయోగించిన ఓ వ్యక్తి.. పేక ముక్కలతో అద్భుతం చేశాడు. చేతుల్లో మేజిక్ సృష్టించాడు. ఇది చూసిన తర్వాత పేకాట రాయుళ్లలో ఇంతటి కళాకారులుంటారా అని మీకు ఆశ్చర్యం కలుగకమానదు.

Updated Date - 2020-04-08T01:04:45+05:30 IST