అదుపుతప్పిన కారు

ABN , First Publish Date - 2021-06-24T06:03:52+05:30 IST

కారు అదుపు తప్పి చింతూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య, డాక్టర్‌ కోటిరెడ్డి బుధవారం చింతూరు నుంచి భద్రాచలం వెళ్లేందుకు కారులో బయలుదేరారు.

అదుపుతప్పిన కారు
గాయపడిన చింతూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి

చింతూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తీవ్ర గాయాలు
చింతూరు, జూన్‌ 23: కారు అదుపు తప్పి చింతూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య, డాక్టర్‌ కోటిరెడ్డి బుధవారం చింతూరు నుంచి భద్రాచలం వెళ్లేందుకు కారులో బయలుదేరారు. చింతూరు మండలం బొడ్గుగూడెం సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దీంతో డాక్టర్‌ కోటిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కోటిరెడ్టిని ముందుగా భద్రాచలం తర్వాత ఖమ్మం  తరలించారు. డాక్టర్‌ పుల్లయ్యకు స్వల్ప గాయాలయ్యాయి.

Updated Date - 2021-06-24T06:03:52+05:30 IST