గచ్చిబౌలిలో కారు బీభత్సం

ABN , First Publish Date - 2022-03-19T01:03:57+05:30 IST

గచ్చిబౌలిలో కారు బీభత్సం

గచ్చిబౌలిలో కారు బీభత్సం

హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. కారు మహిళను ఢీకొనడంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ కూకట్‌పల్లికి చెందిన రాహుల్‌గా గుర్తించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Updated Date - 2022-03-19T01:03:57+05:30 IST