మాదాపూర్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం

ABN , First Publish Date - 2021-10-27T22:03:04+05:30 IST

నగరంలోని మాదాపూర్ ఖానామెట్‌లో గంజాయి చాక్లెట్లు

మాదాపూర్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ ఖానామెట్‌లో గంజాయి చాక్లెట్లు దొరకడంతో స్థానికంగా కలకలం సృష్టించింది.కారులో గంజాయి చాక్లెట్లను తరలిస్తున్న ప్రసాద్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసారు. కారులో ఉన్న 3.6 కేజీల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు సీజ్‌ చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-27T22:03:04+05:30 IST