కేన్సర్‌ చికిత్సలో జాప్యంతో ఆరోగ్యానికి ముప్పు

ABN , First Publish Date - 2020-04-29T15:46:36+05:30 IST

కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ఇతర ప్రమాదకర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా కేన్సర్‌ పరీక్షలు, చికిత్సలు

కేన్సర్‌ చికిత్సలో జాప్యంతో ఆరోగ్యానికి ముప్పు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ఇతర ప్రమాదకర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి  ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా కేన్సర్‌ పరీక్షలు, చికిత్సలు ఆగిపోతున్నాయి. కరోనా తప్ప ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆస్పత్రులకు రావడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా కేన్సర్‌ లక్షణాలు ఉ న్నప్పుడు డాక్టర్‌కు చూపించుకోవడం ఆలస్యమైతే ప్రమాదం ఎక్కువవుతుంది. సమయం గడిచేకొద్దీ కేన్స ర్‌ మరో దశకు చేరి తీవ్రమయ్యే అవకాశాలు ఉంటా యి. మొదటి, రెండో దశలో కేన్సర్‌ను గుర్తించి చికిత్స అందించకపోతే వ్యాధి త్వరగా మూడు, నాలు గో దశలకు చేరే అవకాశం ఉంటుందని మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ భావన శిరోహి తెలిపారు. 

Updated Date - 2020-04-29T15:46:36+05:30 IST