ఆక్యుపెన్సీ లోపంతో పొడిగించిన రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2021-06-20T05:47:59+05:30 IST

తగిన ఆక్యుపెన్సీ లేకపోవడంతో పొడిగించిన ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

ఆక్యుపెన్సీ లోపంతో పొడిగించిన రైళ్ల రద్దు

విశాఖపట్నం, జూన్‌ 19: తగిన ఆక్యుపెన్సీ లేకపోవడంతో పొడిగించిన ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. 

ఈ నెల 21 నుంచి 30 వరకు  రద్దైన రైళ్ల్లు

విశాఖ-రాయపూర్‌(08528), భువనేశ్వర్‌-జగదల్‌పూర్‌(08445), శాఖ-కిరండోల్‌ (08516), విశాఖ-కాచీగూడ(08561), విశాఖ-కడప/తిరుపతి(07488), విశాఖ-లింగపల్లి (02831)

ఈ నెల 22 నుంచి జూలై ఒకటి వరకు రద్దైన రైళ్లు

రాయపూర్‌-విశాఖ(08527), జగదల్‌పూర్‌-భువనేశ్వర్‌(08446), కిరండోల్‌-విశాఖ (08515), కాచీగూడ-విశాఖ(08562), కడప/తిరుపతి-విశాఖ(07487), లింగపల్లి-విశాఖ (02832) 


Updated Date - 2021-06-20T05:47:59+05:30 IST