‘ఏపీలో 2020-21 ఏడాది అవార్డుల రద్దు!’

ABN , First Publish Date - 2020-07-05T21:56:27+05:30 IST

కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో..

‘ఏపీలో 2020-21 ఏడాది అవార్డుల రద్దు!’

విజయవాడ: కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించే వ్యక్తులకు, సంస్థలకు అందించే అన్ని రకాల అవార్డులను 2020-21 సంవత్సరంనకు రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-07-05T21:56:27+05:30 IST