వియ్‌ చాట్‌ కొత్త రిజిస్ట్రేషన్లు రద్దు

ABN , First Publish Date - 2021-07-31T06:09:44+05:30 IST

చైనాలో అత్యధిక ఆదరణ పొందిన ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ వేదిక ‘వియ్‌ చాట్‌’ కొత్త రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. కొత్త చట్టాలకు అనుగుణంగా సాంకేతికంగా అప్‌డేషన్‌ కోసం కొత్త రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు తెలిపింది.

వియ్‌ చాట్‌ కొత్త రిజిస్ట్రేషన్లు రద్దు

చైనాలో అత్యధిక ఆదరణ పొందిన ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ వేదిక ‘వియ్‌ చాట్‌’ కొత్త రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. కొత్త చట్టాలకు అనుగుణంగా సాంకేతికంగా అప్‌డేషన్‌ కోసం కొత్త రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు తెలిపింది. ప్రైవసి, డేటా సెక్యూరిటీకి సంబంధించి కొత్త పాలసీలో పటిష్ట చర్యలను చైనా  తీసుకోనుంది. వియ్‌ చాట్‌కు చైనా పేరు ‘వెక్సికన్‌’. దీని అధికారిక, పర్సనల్‌ అకౌంట్లన్నింటినీ సస్పెండ్‌ చేశారు. 


Updated Date - 2021-07-31T06:09:44+05:30 IST