ఐఒటిని హ్యాక్‌ చేయవచ్చా?

ABN , First Publish Date - 2020-10-17T05:30:00+05:30 IST

ఇప్పుడిప్పుడే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ మన జీవితంలో భాగం కాబోతున్నాయి.

ఐఒటిని హ్యాక్‌ చేయవచ్చా?

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఒటి) చాలా సులభంగా హ్యక్‌ చేయ వచ్చంటారు, నిజమేనా?

- ప్రవీణ్‌, హైదరాబాద్‌


ఇప్పుడిప్పుడే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ మన జీవితంలో భాగం   కాబోతున్నాయి.   ఇంటర్నెట్‌ ద్వారా వివిధ రకాల డివైజ్‌లు ఒకదానికొకటి కనెక్ట్‌ అయ్యి మనకు కావలసిన అన్ని పనులు చేసి పెడతాయి.  అంతా బానే ఉంది కానీ,  వాటిలో కమ్యూనికేషన్‌ కోసం వాడే ప్రొటోకాల్స్‌లో అలాగే వాటి ఫర్మ్‌వేర్‌లో లోపాల కారణంగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లో భాగంగా ఉన్న అన్ని రకాల డివైజ్లను చాలా సులభంగా హ్యాక్‌ చేయొచ్చు.

సెక్యూరిటీపరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  ప్రస్తుతానికేౖతే ఇండియాలో వీటి వినియోగం బాగా పెరగనందున ఆందోళన చెందాల్సిన పని లేదు. భవిష్యత్తులో మాత్రం సెక్యూరిటీ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది.


Updated Date - 2020-10-17T05:30:00+05:30 IST