కాల్స్, డేటా అన్‌లిమిటెడ్! పైగా డిటిహెచ్ ఫ్రీ!
ABN , First Publish Date - 2020-05-30T01:11:10+05:30 IST
ఒకప్పుడు కష్టాలెదుర్కునేవాడినే కస్టమర్ అనేవారు. ఇప్పుడు కంపెనీలకి కష్టం వచ్చింది.
ఒకప్పుడు కష్టాలెదుర్కునేవాడినే కస్టమర్ అనేవారు. ఇప్పుడు కంపెనీలకి కష్టం వచ్చింది. కాబట్టి కస్టమర్‌గా అంటూ పక్కకి పోకుండా ఉంటే చాలు. అందుకే ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. మీకు ఒకే కంపెనీ సిమ్‌లు రెండు, బ్రాండ్‌బాండ్ ఉంటే... ఇక అంతా అన్‌లిమిటెడ్... పైగా డీటీహెచ్ ఫ్రీ! అవును. నిజం!
వివరాల కోసం ఈ వీడియో చూడండి.