Abn logo
Oct 19 2020 @ 01:08AM

నీ పేరు పిలవడం...

Kaakateeya

సంజీవ్‌ కుమార్‌, మానస్‌ నాగులపల్లి హీరోలుగా నటిస్తున్న ‘క్షీర సాగర మథనం’ చిత్రంలో ‘నీ పేరు పిలవడం.. నీ పేరు పలకడం’ అంటూ సాగే పాటను దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. మానవ సంబంధాల నేపథ్యంలో అనిల్‌ పంగలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌, హార్ట్‌ అండ్‌ హార్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్షత సోనావని ఈ చిత్రంలో కథానాయిక.

Advertisement
Advertisement
Advertisement