భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ భేటీ

ABN , First Publish Date - 2022-07-03T22:49:23+05:30 IST

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాలిఫోర్నియా గవర్నర్ మిస్ ఎలెనీ కౌనాల్కిస్ ప్రధాన న్యాయమూర్తిని నేడు మర్యాదపూర్వకంగా కలిశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ భేటీ

ఎన్నారై డెస్క్: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాలిఫోర్నియా గవర్నర్ మిస్ ఎలెనీ కౌనాల్కిస్ ప్రధాన న్యాయమూర్తిని నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జస్టిన్ ఎన్వీ రమణ గవర్నర్‌కు భారత జాతిపిత మహాత్మాగాంధీ జీవితచరిత్రను ఇచ్చారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. 





Updated Date - 2022-07-03T22:49:23+05:30 IST