ఛత్తీస్గఢ్: జన్యు పరమైన మార్పులు వల్ల జంతువులు, మనుషుల అవయవాల్లో లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఛత్తీస్గఢ్లో ఓ వింత దూడ జన్మించింది. రాజ్నాథ్ గ్రావ్ జిల్లాలో ఆవు దూడకు మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలు ఉన్నాయి. సంక్రాంతి రోజు జన్మించడం వల్ల పరమ శివుడి ఆకారమే అంటూ స్థానికులు పూజలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి