మోదీ పనితీరు బాగుంది

ABN , First Publish Date - 2020-06-03T07:20:04+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనితీరు బాగుందని 65 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి మూడువేల మంది ప్రజలను...

మోదీ పనితీరు బాగుంది

  • సీఓటర్‌ సర్వేలో 65 శాతం మంది అభిప్రాయం

న్యూఢిల్లీ, జూన్‌ 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనితీరు బాగుందని 65 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి మూడువేల మంది ప్రజలను ‘సీ ఓటర్‌’ సంస్థ సర్వే చేసింది. మోదీ పనితీరు చాలా బాగుందని 58.36 శాతం మంది, కొంత మేరకు బాగుందని 24.04 శాతం మంది చెప్పారు. అసలేమీ బాగా లేదని 16.71 శాతం మంది పేర్కొన్నారు. ముఖ్యమంత్రుల్లో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఉత్తమ సీఎంగా జనం అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-06-03T07:20:04+05:30 IST