బట్లర్‌ జెర్సీ @ 60 లక్షలు!

ABN , First Publish Date - 2020-04-09T10:05:11+05:30 IST

ఇంగ్లండ్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ జెర్సీకి వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది. న్యూజిలాండ్‌తో గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో అతడు వేసుకున్న ఈ టీషర్ట్‌ వేలంలో రూ. 60 ...

బట్లర్‌  జెర్సీ @ 60 లక్షలు!

ఇంగ్లండ్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ జెర్సీకి వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది. న్యూజిలాండ్‌తో గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో అతడు వేసుకున్న ఈ టీషర్ట్‌ వేలంలో రూ. 60 లక్షల 80 వేలకుపైగా రేటుకు అమ్ముడుపోయింది. కరోనాపై పోరుకు చేయూత ఇచ్చేందుకు బట్లర్‌ ఆ టీషర్ట్‌ను వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు. 

Updated Date - 2020-04-09T10:05:11+05:30 IST