Abn logo
Apr 10 2020 @ 01:26AM

త్వరలో కొరియర్‌, పార్సిల్‌ సర్వీసులకు అనుమతి!

న్యూఢిల్లీ: వ్యాపారాలకు త్వరలోనే కాస్త ఊరట లభించే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం త్వరలోనే కొరియర్‌, పార్సిల్‌ సర్వీసులకు అనుమతిచ్చే అవకాశం ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఈ సర్వీసులకు అనుమతి లభిస్తే కంపెనీలు వివిధ రకాల డాక్యుమెంట్లను పంపడానికి, పొందడానికి అవకాశం ఏర్పడనుంది. 

Advertisement
Advertisement
Advertisement