వరంగల్: జిల్లాలో మానవత్వం మంట కలిసింది. ఐనవోలులో బరిగెల సురేష్ (28) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడి ఇంటి నుంచి బయటికి దారి లేదని కాలనీ వాసులు కంచె వేశారు. దీంతో రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఉంచారు. ఇంటి ప్రాంగణంలోనే మృతదేహాన్ని ఖననం చేసేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి