కుందేలు మాస్క్‌

ABN , First Publish Date - 2021-04-19T05:30:00+05:30 IST

ముందుగా కుందేలు మాస్క్‌ టెంప్లేట్‌ను నెట్‌లో నుంచి ప్రింట్‌ తీసుకోవాలి. తరువాత ఆ టెంప్లేట్‌కు ఊదా రంగు, పసుపు, తెలుపు రంగులు వేయాలి. కత్తెర సహాయంతో కళ్ల భాగంలో కత్తిరించాలి...

కుందేలు మాస్క్‌

కావలసినవి: వైట్‌ పేపర్‌ షీట్‌, స్కెచ్‌ పెన్నులు, కత్తెర, చిన్న తీగ లేదా తాడు.


ఇలా చేయాలి...  ముందుగా కుందేలు మాస్క్‌ టెంప్లేట్‌ను నెట్‌లో నుంచి ప్రింట్‌ తీసుకోవాలి. తరువాత ఆ టెంప్లేట్‌కు ఊదా రంగు, పసుపు, తెలుపు రంగులు వేయాలి. కత్తెర సహాయంతో కళ్ల భాగంలో కత్తిరించాలి. తాడు కట్టడానికి అనువుగా రెండు వైపులా రంధ్రాలు చేయాలి. అంతే.. కుందేలు మాస్క్‌ రెడీ.


Updated Date - 2021-04-19T05:30:00+05:30 IST