Abn logo
Mar 3 2021 @ 04:13AM

పెళ్లి కోసమే బుమ్రా సెలవు!

న్యూఢిల్లీ: భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. దీంట్లో భాగంగానే అతడు చివరి టెస్టుకు దూరమైనట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనని బుమ్రా ఇదివరకే బోర్డు దగ్గర అనుమతి కూడా తీసుకున్నాడు. ‘త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు బీసీసీఐకి బుమ్రా తెలిపాడు. వివాహ ఏర్పాట్ల కోసం తగిన సమయం కావాలి కాబట్టే జట్టుకు దూరమయ్యాడు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపాడు.


Advertisement
Advertisement
Advertisement