15250 పైన బుల్లిష్‌ - ఆస్ర్టో గైడ్‌

ABN , First Publish Date - 2021-03-08T06:45:43+05:30 IST

నిఫ్టీ గత వారం 15273-14639 పాయింట్ల మధ్యన కదలాడి 409 పాయింట్ల లాభంతో 14938 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారం 15250 కన్నా పైన ముగిస్తే...

15250  పైన బుల్లిష్‌ - ఆస్ర్టో గైడ్‌

  • (మార్చి 8-12 తేదీల మధ్య వారానికి)



గత వారం నిఫ్టీ : 14938  (+409)    

నిఫ్టీ గత వారం  15273-14639 పాయింట్ల మధ్యన కదలాడి 409 పాయింట్ల లాభంతో 14938 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారం 15250 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బుల్లిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 14792, 14559, 12864, 12247 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి : 15250 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 14625

నిరోధ స్థాయిలు : 15100, 15175, 15250 (15025 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు : 14775, 14700, 14625 (14625 దిగువన బేరిష్‌) 


-డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి


Updated Date - 2021-03-08T06:45:43+05:30 IST