18600పైన బుల్లిష్‌

ABN , First Publish Date - 2022-01-17T09:02:57+05:30 IST

18600పైన బుల్లిష్‌

18600పైన బుల్లిష్‌

(జనవరి 17-21 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ: 18256  (+443)    

నిఫ్టీ గత వారం 18287-17879 పాయింట్ల మధ్యన కదలాడి 443 పాయింట్ల లాభంతో 18256 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 18600 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17396, 17500, 17018, 16490 వద్ద ఉన్నా యి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి :  18600 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 17950

నిరోధ స్థాయిలు:  18450, 18525, 

   18600 (18375 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 18100, 18025, 

   17950 (18175 దిగువన బేరిష్‌)  


Updated Date - 2022-01-17T09:02:57+05:30 IST