నరసాపురంలో బులియన్‌ మార్కెట్‌ కళకళ

ABN , First Publish Date - 2020-08-04T11:27:14+05:30 IST

లాక్‌డౌన్‌ నింబంధనలు సడలించడంతో సోమవారం బులియన్‌ మార్కెట్‌లో సందడి నెలకొంది.

నరసాపురంలో బులియన్‌ మార్కెట్‌ కళకళ

నరసాపురం, ఆగస్టు 3 : లాక్‌డౌన్‌ నింబంధనలు సడలించడంతో సోమవారం బులియన్‌ మార్కెట్‌లో సందడి నెలకొంది. 10 రోజుల నుంచి షాపులన్నీ మూతపడ్డాయి. ఈ కారణంగా శ్రావణ శుక్రవారం, వివాహాల నిమిత్తం ఆభరణాలకు ఆర్డర్లు ఇచ్చిన చాలామంది వస్తువుల్ని తీసుకెళ్లే అవకాశం లేకుం డా పోయింది. తాజాగా అన్ని దుకాణాలు తేరిచేందుకు అనుమతించడంతో మెయిన్‌ రోడ్డు, బులియన్‌ మార్కెట్‌ వీఽఽధిలోని షాపులన్నీ తెరుచుకున్నారు.


Updated Date - 2020-08-04T11:27:14+05:30 IST