Buddha statue: మీంజూరులో బుద్ధుడు విగ్రహం లభ్యం

ABN , First Publish Date - 2022-08-10T15:27:31+05:30 IST

స్థానిక మీంజూరు సమీపంలో పాఠశాల భవన నిర్మాణానికి గుంతలు తవ్వుతుండగా బుద్ధుడి విగ్రహం(Buddha statue) బయల్పడింది. దేవదాన పంచాయతీలోని

Buddha statue: మీంజూరులో బుద్ధుడు విగ్రహం లభ్యం

ఐసిఎఫ్‌(చెన్నై), ఆగస్టు 9: స్థానిక మీంజూరు సమీపంలో పాఠశాల భవన నిర్మాణానికి గుంతలు తవ్వుతుండగా బుద్ధుడి విగ్రహం(Buddha statue) బయల్పడింది. దేవదాన పంచాయతీలోని కుమరచిరుపాక్కం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణపనులు జరుగుతున్నాయి. సోమవారం పునాదుల కోసం గుంతలు తవ్వుతుండగా ప్రాచీన బుద్ధుడి  విగ్రహం బయల్పడింది. సమాచారం అందుకున్న రెవెన్యూ శాఖ(Department of Revenue) అధికారులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని పొన్నేరి తహసీల్దార్‌కు అప్పగించారు.

Updated Date - 2022-08-10T15:27:31+05:30 IST