జైలు పిలుస్తోంది.. సిద్ధంగా ఉండండి: బుద్దా

ABN , First Publish Date - 2020-02-22T09:53:19+05:30 IST

జైలు పిలుస్తోంది.. సిద్ధంగా ఉండండి: బుద్దా

జైలు పిలుస్తోంది.. సిద్ధంగా ఉండండి: బుద్దా

‘‘తీగలాగితే డొంక కదిలింది. జైలు పిలుస్తోంది... ‘కావాలి తుగ్లక్‌.. రావాలి తుగ్లక్‌’ అని. సిద్ధంగా ఉండండి విజయసాయిరెడ్డి’’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు. ‘‘మహా మేత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బంజారాహిల్స్‌లో ఉన్న స్థలాన్ని రెగ్యులరైజ్‌ చెయ్యాలని చంద్రబాబుని ప్రాదేయపడ్డాడు. తుగ్లక్‌ రెడ్డేమో 5 ఏళ్లలోనే రూ.43 వేల కోట్లకు పడ గలెత్తాడు. ఆ మ్యాజిక్‌ వెనుక ఉన్న లాజిక్‌ సీబీఐ, ఈడీ పూసగుచ్చినట్లు వివరిస్తున్నాయి’’ అని బుద్దా ట్వీట్‌లో విమర్శించారు. 

Updated Date - 2020-02-22T09:53:19+05:30 IST