Abn logo
May 25 2020 @ 12:47PM

పురుగుల మందు తాగి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

గుంటూరు: పురుగుల మందు తాగి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు కు చెందిన కాకని సురేష్(22) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్ బీటెక్  3వ సంవత్సరం చదువుతున్నాడు. బ్యాక్ లాక్ ఉండటంతో మనస్తాపానికి గురైన సురేష్.. పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Advertisement
Advertisement
Advertisement