డుకాటీ స్ర్కాంబ్లర్‌లో బీఎస్‌-6 మోడళ్లు

ABN , First Publish Date - 2021-01-23T06:17:22+05:30 IST

ఇటలీకి చెందిన సూపర్‌ బైక్స్‌ తయారీ సంస్థ డుకాటీ.. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన స్ర్కాం బ్లర్‌ బైక్‌లను భారత మార్కెట్లోకి

డుకాటీ స్ర్కాంబ్లర్‌లో బీఎస్‌-6 మోడళ్లు

ప్రారంభ ధర రూ.7.99 లక్షలు 


న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ బైక్స్‌ తయారీ సంస్థ డుకాటీ.. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన స్ర్కాం బ్లర్‌ బైక్‌లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అందు లో స్ర్కాంబ్లర్‌ ఐకాన్‌ డార్క్‌ ధర రూ.7.99 లక్షలు కాగా.. స్ర్కాంబ్లర్‌ ఐకాన్‌ రేటు రూ.8.49 లక్షలు, స్ర్కాంబ్లర్‌ 1100 డార్క్‌ ప్రో ధర రూ.10.99 లక్షలు. 


Updated Date - 2021-01-23T06:17:22+05:30 IST