మార్కెట్లో అశోక్‌ లేలాండ్‌ ఎల్‌ఈ, ఎల్‌ఎక్స్‌ ట్రక్కులు

ABN , First Publish Date - 2020-10-23T06:32:20+05:30 IST

బీఎస్‌-6 ప్రమాణాలతో మార్కెట్లో అశోక్‌ లేలాండ్‌ ఎల్‌ఈ, ఎల్‌ఎక్స్‌ ట్రక్కులు

మార్కెట్లో అశోక్‌ లేలాండ్‌ ఎల్‌ఈ, ఎల్‌ఎక్స్‌ ట్రక్కులు

అశోక్‌ లేలాండ్‌  మార్కెట్లోకి బాస్‌ శ్రేణిలో బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన ఎల్‌ఈ, ఎల్‌ఎక్స్‌ ట్రక్కులను విడుదల చేసింది. ఈ ట్రక్కుల ప్రారంభ ధర రూ.18 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). ఈ రెండు వాహనాలు వరుసగా 11.1 టన్నులు, 14.05 టన్నుల బరువును తీసుకువెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. 

Updated Date - 2020-10-23T06:32:20+05:30 IST