Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 26 2021 @ 12:17PM

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. యడియూరప్ప రాజీనామా

బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు యడియూరప్ప ప్రకటించారు. మధ్యాహ్నం తర్వాత యడియూరప్ప రాజీనామా చేసే అవకాశం ఉంది. అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో రాజీనామా ప్రకటన చేశారు. రెండేళ్ల పాలన వేడుకల్లో మాట్లాడుతూ యడియూరప్ప భావోద్వేగానికి గురయ్యారు. రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపానని వ్యాఖ్యానించారు. తనకెప్పుడూ అగ్ని పరీక్షేనని ఆయన అన్నారు. మధ్యాహ్నం గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తానని యడియూరప్ప అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement