Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 05 Aug 2022 07:20:36 IST

Dawood Ibrahims close aide: ఛోటా షకీల్ బావమరిది అరెస్ట్

twitter-iconwatsapp-iconfb-icon
Dawood Ibrahims close aide: ఛోటా షకీల్ బావమరిది అరెస్ట్

ముంబయి(మహారాష్ట్ర): ముంబయి గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సన్నిహిత సహచరుడు((Dawood Ibrahim close aide), కుడి భుజం ఛోటా షకీల్(Chhota Shakeel) బావమరిది(Brother-in-law) సలీం ఖురేషీని(Salim Qureshi) నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు(National Investigative Agency) అరెస్ట్(arrested) చేశారు. ముంబయి, థానే(Mumbai and Thane) నగరాల్లోని దావూద్ ఇబ్రహీం అనుచరులపై ఎన్ఐఏ దాడుల చేయగా, పండ్ల వ్యాపారం పేరిట చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న సలీం ఖురేషిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. 

Dawood Ibrahims close aide: ఛోటా షకీల్ బావమరిది అరెస్ట్

ఎన్ఐఏ అధికారులు దావూద్ ఇబ్రహీం, ఛోటాషకీల్, వారి అనుచురులపై కేసులు నమోదు చేశారు. పాకిస్థాన్(dawood ibrahim at pakistan) దేశంలో పాగా వేసిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం(dawood ibrahim family) అతని అనుచరుల ద్వారా భారతదేశంలో ఉగ్రదాడులకు వ్యూహం పన్నుతున్నట్లు ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ భారతదేశంలో అల్లర్లు, పేలుళ్లు రేపటానికి కుట్ర పన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలడంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.